మొక్కలు నాటుట : జామను సాదరణంగా నేల అంటు పద్ధతి లేదా చేర్పంటు పద్ధతులతో ప్రవర్తనం చెస్తారు. మొక్కల మధ్య దూరన్ని నేల లోతు, భూసారం సాగునీటి సౌకర్యం మొదలైన అంశాలను బట్టి నిర్ణయించాలి. మొక్కలను 5*5(16౦ మొక్కలు ఎకరాకు) లేదా 6*6(112మొక్కల ఎకరాక) దూరంలో నాటవచ్చును. 6౦*6౦*6౦ ఘ. సెం. పరిమాణం గల గుంతలను తయారుచేసి ప్రతి గుంతకు 1౦-15 కిలోల పశువుల ఎరువు, 5౦౦గ్రామూల సింగిల్ సూపర్ ఫాస్పేట్ కలిపి నింపాలి.